జనవరి 13: జమైకాలో బానిసల తిరుగుబాటును బ్రిటిషు సైన్యం సాయంతో శ్వేత జాతి ప్లాంటర్సు అణచివేసారు. 300 పైచిలుకు బానిస తిరుగుబాటుదార్లను బహిరంగంగా ఉరితీసారు.[1]
ఫిబ్రవరి 12: లండన్లో కలరా అంటువ్యాధి వ్యాపించి, 3000 మంది మరణించారు
ఆగస్టు 27: నేటివ్ అమెరికను జాతి అయిన సౌక్ లకు నాయకుడు బ్లాక్ హాక్ లొంగిపోవడంతో, నేటివ్ అమెరికనులకు, అమెరికాకూ మధ్య జరిగిన బ్లాక్ హాక్ యుద్ధం ముగిసింది.
సెప్టెంబరు 22: ఆట్టోమన్ సుల్తాను మహమూద్-2, జెరూసలేంలో తమ గవర్నరుగా ఉన్న సయ్యద్ ఆఘాను తొలగించి అతడి స్థానంలో కాసిం అహ్మద్ ను నియమించాడు.[2]