1873 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
- ఏప్రిల్ 25: వాల్టర్ డి లా మెర్, బ్రిటిషు కవి, రచయిత, బాల సాహితీవేత్త, హారర్ కథా రచయిత
- జూన్ 26: గౌహార్ జాన్, భారతీయ సంగీత విద్వాంసురాలు, నాట్య కళాకారిణి.
- ఆగష్టు 26: లీ డి ఫారెస్ట్, తెర మీది బొమ్మకు తగ్గట్లుగా శబ్దాన్ని జత చేసే 'ఫోనో ఫిల్మ్' ప్రక్రియను కనుగొన్న అమెరికన్ ఆవిష్కర్త. (మ.1961)
- అక్టోబరు 23: విలియం డి.కూలిడ్జ్, అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త. (మ.1975)
- శివరాజు సుబ్బమ్మ, స్వాతంత్ర్య సమరయోధురాలు
- వేమవరపు రామదాసు న్యాయవాది, సహకారోద్యమ నేత
- చాపేకర్ సోదరుల్లో రెండవవాడైన బాలకృష్ణ హరి చాపేకర్