1879 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
- ఫిబ్రవరి 13: సరోజినీ నాయుడు, భారత కోకిల. (మ.1949)
- మార్చి 14: ఆల్బెర్ట్ ఐన్స్టీన్, ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.
- జూన్ 29: ఆర్కాట్ రంగనాథ మొదలియారు, భారత రాజకీయనాయకుడు, బళ్ళారికి చెందిన దివ్యజ్ఞాన సమాజస్థుడు. (మ.1950)
- ముట్నూరు కృష్ణారావు, పాత్రికేయుడు.
- డిసెంబరు 30: రమణ మహర్షి, ఆధ్యాత్మిక గురువు
- సెట్టి లక్ష్మీనరసింహం, ఉపాధ్యాయుడు, న్యాయవాది, కవి, పండితుడు, నాటక రచయిత, నాటక సమాజ నిర్మాత, నాటక ప్రయోక్త, నటుడు.
- సెప్టెంబరు 8: మొక్కపాటి సుబ్బారాయుడు, పిఠాపురం సంస్థానంలో దివాను
- ఏప్రిల్ 12: కోపల్లె హనుమంతరావు, జాతీయ విద్యకై విశేష కృషిన వారు
- నాయని వెంకటరంగారావు: నల్గొండ జిల్లా, మునగాల సంస్థానాధీశుడు
- సెప్టెంబరు 17: ఇ.వి. రామస్వామి నాయకర్, తమిళనాడుకు చెందిన నాస్తికవాది, సంఘ సంస్కర్త.
- అక్టోబరు 9: మాక్స్ థియోడోర్ ఫెలిక్స్ వాన్లావ్, మాలిక్యులర్ బయాలజీ పరిశోధకుడు
- భారత స్వాతంత్ర్య సమర యోధులు చాపేకర్ సోదరుల్లో మూడవ వాడు, చిన్నవాడూ అయిన వాసుదేవ్ హరి చాపేకర్
- సత్యవోలు గున్నేశ్వరరావు, నాటక రంగ పోషకుడు, ప్రయోక్త