1881 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
- జనవరి 18: నాళం కృష్ణారావు, సంఘ సంస్కర్త, గ్రంథాలయ స్థాపకుడు, పత్రిక సంపాదకులు, స్వాతంత్ర్య సమరయోధుడు, భాషావేత్త. (మ.1961)
- ఫిబ్రవరి 12 : రష్యన్ బాలేరినా పురస్కారం పొందిన 20వ శతాబ్దపు నృత్యకారిణి అన్నా పావ్లోవా జననం. (మ.1931)
- ఆగష్టు 6: అలెగ్జాండర్ ఫ్లెమింగ్, పెన్సిలిన్ కనిపెట్టిన శాస్త్రవేత్త. (మ.1955)
- అక్టోబర్ 15: పి.జి.ఉడ్‌హౌస్, ఆంగ్ల హాస్య రచయిత. (మ.1975)
- అక్టోబర్ 21: రూపనగుడి నారాయణరావు నాటక రచయిత, అనువాదకుడు, విద్యావేత్త (మ.1963)
- నవంబర్ 10 సోమంచి కోదండ రామయ్య బ్రాహ్మణ వైదీక పండితుడు, జ్యోతిష శాస్త్ర ప్రవీణుడు (మ.1935)
- డిసెంబర్ 23: బలిజేపల్లి లక్ష్మీకాంతం, స్వాతంత్ర్య సమరయోధులు, అవధాని, నాటక రచయిత, రంగస్థల, సినిమా నటులు. (మ.1953)
- చర్ల నారాయణ శాస్త్రి, సంస్కృతాంధ్ర కవి, పండితుడు, రచయిత, విమర్శకుడు. (మ.1939)