2015
జనవరి
ఫిబ్రవరి
మార్చి
ఏప్రిల్
మే
జూన్
జూలై
ఆగస్టు
సెప్టెంబరు
అక్టోబరు
నవంబర్
డిసెంబరు
2015 గ్రెగోరియన్ కాలెండరు యొక్క సాధారణ సంవత్సరము.
the abdul kalam was a biggest scientist for india
రామానాయుడు మరణం జనవరి 2 : వసంత్ గోవారికర్ , భారతీయ శాస్త్రవేత్త, పద్మశ్రీ, పద్మభూషణ అవార్డుల గ్రహీత. (జ.1933)
జనవరి 4 : ఆహుతి ప్రసాద్ , తెలుగు సినీ నటుడు. (జ.1958)
జనవరి 5 : గణేష్ పాత్రో , నాటక, సినీ రచయిత. (జ.1945)
జనవరి 8 : గెడ్డాపు సత్యం , పద్యకవి, సాహితీవేత్త.
జనవరి 9 : తాడిగిరి పోతరాజు , విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపక సభ్యుడు. (జ.1937)
జనవరి 12 : వి.బి.రాజేంద్రప్రసాద్ , తెలుగు, తమిళ చలన చిత్ర నిర్మాత , దర్శకుడు. (జ.1932)
జనవరి 21 : ఎల్కోటి ఎల్లారెడ్డి , మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు, మాజీ మంత్రి. (జ.1939)
జనవరి 23 : ఎం. ఎస్. నారాయణ , తెలుగు సినిమా హాస్యనటుడు, దర్శకుడు. (జ.1951)
జనవరి 26 : ఆర్.కె.లక్ష్మణ్ , వ్యంగ్య చిత్రకారుడు. common man సృష్టికర్త. (జ.1924)
ఫిబ్రవరి 13 : పి. కేశవ రెడ్డి , తెలుగు నవలా రచయిత. (జ.1946)
ఫిబ్రవరి 13 : ఎస్.మునిసుందరం , కవి, నాటకరచయిత, కథకుడు, నటుడు. (జ.1937)
ఫిబ్రవరి 18 : దగ్గుబాటి రామానాయుడు , తెలుగు సినిమా నటుడు, నిర్మాత, భారత పార్లమెంటు మాజీ సభ్యుడు. (జ.1936)
ఫిబ్రవరి 19 : రాగతి పండరి , తెలుగు వ్యంగ్య చిత్రకారులు, కార్టూనిస్టులలో ఏకైక మహిళా కార్టూనిస్ట్. (జ.1965)
మార్చి 2 : పరుచూరి హనుమంతరావు , ప్రగతి ప్రింటర్స్ స్థాపకుడు. ఆఫ్సెట్ ముద్రణాయంత్రం కంప్యూటర్ కంట్రోల్స్‌తో సహా దేశంలోనే తొలిసారిగా 1988లో ఇక్కడే ప్రవేశించింది. (జ. 1924)
మార్చి 15 : రాళ్ళబండి కవితాప్రసాద్ తెలుగు అవధాని, కవి. (జ.1961)
మార్చి 23 : లీ క్వాన్ యూ , సింగపూర్ మొదటి ప్రధానమంత్రి. సింగపూర్ జాతి పితగా పిలుస్తారు. (జ.1923)
మార్చి 27 : మనుభాయ్ పటేల్ స్వాతంత్ర్య సమరయోధుడు, గాంథేయవాది, గుజరాత్ మాజీ మంత్రి.
ఏప్రిల్ 9 : నర్రా రాఘవ రెడ్డి , కమ్యూనిస్టు యోధుడు, ఆరుసార్లు చట్టసభకు ఎన్నికైన ప్రజా ప్రతినిధి. (జ.1924)
ఏప్రిల్ 18 : శ్రీ , సంగీత దర్శకుడు, గాయకుడు. (జ.1966)
ఏప్రిల్ 24 : పందిళ్ళ శేఖర్‌బాబు , రంగస్థల (పౌరాణిక) నటులు, దర్శకులు, నిర్వాహకులు. (జ.1961)
మే 22 : పర్సా సత్యనారాయణ , కార్మిక నేత, మార్క్సిస్టు యోధుడు. (జ.1924)
మే 27 : పవని నిర్మల ప్రభావతి , రచయిత్రి.
జూన్ 6 : ఆర్తీ అగర్వాల్ , తెలుగు సినిమా నటీమణి. (జ.1984)
జూన్ 8 : దాశరథి రంగాచార్య , సాహితీవేత్త, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు . (జ.1928)
జూన్ 9 : హేమంత్ కనిత్కర్ , భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. (జ.1942)
జూన్ 10 : శివానందమూర్తి , మానవతావాది, ఆధ్యాత్మిక, తత్వవేత్త. (జ.1928)
జూన్ 23 : జేమ్స్ హార్నర్, టైటానిక్, అవతార్ వంటి హిట్ చిత్రాలకు మ్యూజిక్ అందించిన విమాన ప్రమాదంలో మృతి చెందాడు.
జూన్ 24 : పుల్లెల శ్రీరామచంద్రుడు , సంస్కృత పండితుడు. (జ.1927)
జూలై 3 : తెన్నేటి విద్వాన్ , రచయిత,సామాజిక ఉద్యమకారుడు, స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1924)
జూలై 14 : ఎమ్మెస్ విశ్వనాథన్ , దక్షిణ భారతదేశానికి చెందిన సంగీత దర్శకుడు. (జ.1928)
జూలై 16 : వి.రామకృష్ణ , తెలుగు సినిమా నేపథ్య గాయకుడు. (జ.1947)
జూలై 27 : ఏ.పి.జె.అబ్దుల్ కలామ్ , అణు శాస్త్రవేత్త, భారత మాజీ రాష్ట్రపతి. (జ.1931)
ఆగష్టు 14 : గోపరాజు లవణం , గోరా కుమారుడు, హేతువాది , నాస్తికుడు . (జ.1930)
ఆగష్టు 14 : యోగానంద కృష్ణమూర్తి , ఆధ్యాత్మిక ప్రచారకుడు, గురువు. (జ.1931)
ఆగష్టు 19 : పడాల బాలకోటయ్య , రంగస్థల నటులు, దర్శకులు, న్యాయనిర్ణేత. (జ.1937)
ఆగష్టు 24 : ఇబ్రహీం బిన్ అబ్దుల్లా మస్కతి , మాజీ శాసనసభ సభ్యుడు, మాజీ శాసనమండలి సభ్యుడు, ఉర్దూ అకాడమీ ఛైర్మన్.
ఆగష్టు 25 : పటోళ్ల కృష్ణారెడ్డి , ఆంధ్రపదేశ్ శాసనసభలో నాలుగు పర్యాయాలు నారాయణఖేడ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్ నేత.
ఆగష్టు 28 : బి.సత్యనారాయణ , తెలుగు సినిమా నిర్మాత.
సెప్టెంబరు 15 : వై.బాలశౌరిరెడ్డి , హిందీభాషాప్రవీణుడు, ‘హిందీ చందమామ‘ సంపాదకుడు. (జ.1928)
అక్టోబర్ 4 : ఏడిద నాగేశ్వరరావు , తెలుగు సినిమా నిర్మాత. (జ.1934)
అక్టోబర్ 11 : మనోరమ , దక్షిణ భారత సినిమా నటీమణి. (జ.1937)
అక్టోబర్ 19 : కళ్ళు చిదంబరం , తెలుగు హాస్య నటుడు. (జ.1945)
అక్టోబర్ 24 : మాడా వెంకటేశ్వరరావు , తెలుగు నటుడు. (జ.1950)
నవంబర్ 2 : కొండవలస లక్ష్మణరావు , తెలుగు నాటక, చలన చిత్ర నటుడు. (జ.1946)
నవంబర్ 25 : ఆచంట వెంకటరత్నం నాయుడు , తెలుగు పౌరాణిక నాటక నటుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ హంస అవార్డ్ గహీత (జ.1935)
డిసెంబర్ 12 : శరద్ అనంతరావు జోషి , రైతు నాయకుడు. రాజ్యసభ సభ్యుడు. (జ.1935)
డిసెంబర్ 18 : చాట్ల శ్రీరాములు , తెలుగు నాటకరంగ నిపుణుడు, సినిమా నటుడు. (జ.1931)
డిసెంబర్ 19 : రంగనాథ్ , విలక్షణ సినిమా నటుడు, కవి. (జ.1949)
డిసెంబర్ 22 : కాశీ విశ్వనాథ్ , రచయిత, నటుడు, రంగస్థల ప్రయోక్త (జ.1946)
డిసెంబర్ 25 : మెట్ల సత్యనారాయణ రావు , రాజకీయనాయకుడు. తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు. (జ.1942)2015లో క్రీడలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సెలవు దినాలు-2015
భారతదేశ ప్రభుత్వ సెలవు దినాలు-2015
21వ శతాబ్దం
సంవత్సరాలు శతాబ్దాలు