Gzjjsmd
Jjzkzysshsns
Hskjys znn are the best regards David sent I I
Oh good night my love for i you doing this for a long time cheppu bindu porzonto out me a long time and I am Pallavi mam my name is siddik in this for me to do it in yy I am very interested in this case it is a great day ahead are the same to u and ur.....
Gjajbsuzhsjsiwkk1 the best way is to be eu ueiuueiy you doing today is completed and signed by I am full of the i you have a long way
ఈ సంవత్సరం మొత్తాన్నీ వేసవి లేని సంవత్సరం అని అంటారు. బీదరికపు సంవత్సరం అని కూడా అంటారు.
జనవరి 9: హంఫ్రీ డేవీ కనిపెట్టిన బొగ్గు గనుల భద్రతా దీపాన్ని ఇంగ్లాండు లోని హెబ్బర్న్ బొగ్గు గనిలో పరీక్షించారు [1]
మార్చి 1: ఇంగ్లాండుకు, నేపాలుకూ మధ్య గూర్ఖా యుద్ధం ముగిసింది.[2]
మార్చి 22: అమెరికాకు అక్రమంగా దఖలు పరచిన అలబామా జార్జియాల్లోని భూమిని వెనక్కి ఇచ్చేస్తానని అమెరికా క్రీక్ నేషన్తో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఈ ఒప్పందాన్ని అమలుచేసేందుకు అమెరికా అధ్యక్షుడు ఆండ్రూ జాక్సన్ తిరస్కరించాడు. తరువాత ఈ వివాదాన్నే సాకుగా చూపించి నేటివ్ అమెరికనులను వాళ్ళ స్వస్థలాల నుండి వెళ్ళగొట్టే చట్టాన్ని తెచ్చాడు [3]
మే 8: ఫ్రాన్సులో విడాకులను నిషేధించారు. (అంతకు ముందు ఫ్రెంచి విప్లవం తరువాత దాన్ని అనుమతించారు) [4]
జూలై 9: దక్షిణ అమెరికా యునైటెడ్ ప్రావిన్సులు (అర్జంటైనా, బొలీవియా, ఉరుగ్వే, దక్షిణ బ్రెజిల్) స్పెయిన్ నుండి స్వాతంత్ర్యం ప్రకటించుకున్నాయి