1917 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
ఇందిరాగాంధీ జనవరి 2 : కె.ఎం.మాథ్యూ , మలయాళ మనోరమ దినపత్రిక సంపాదకుడు. (మ.2010)
జనవరి 13 : నల్లా రెడ్డి నాయుడు , న్యాయవాది, రాజకీయ నాయకుడు. వీరు మాజీ పార్లమెంటు సభ్యుడు. (మ.1982)
జనవరి 17 : ఎం.జి.రామచంద్రన్ , సినిమా నటుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి. (మ.1987)
ఫిబ్రవరి 11 : తరిమెల నాగిరెడ్డి , కమ్యూనిస్టు నాయకుడు. (మ. 1976)
మార్చి 5 : కాంచనమాల , తొలితరం నటీమణులలో ఒకరు.
మార్చి 8 : నార్ల తాతారావు , విద్యుత్తు రంగ నిపుణుడు. (మ.2007)
మార్చి 14 : కె.వి.మహదేవన్ , తెలుగు చలనచిత్ర సంగీత దర్శకుడు. (మ.2001)
మార్చి 16 : ఆవుల సాంబశివరావు , న్యాయవాది, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర మొట్టమొదటి లోకాయుక్త, హేతువాది, ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్. (మ.2003)
మార్చి 19 : లాస్లో జాబో , హంగరీకి చెందిన అంతర్జాతీయ చెస్ గ్రాండ్ మాస్టర్ (మ.1998)
ఏప్రిల్ 3 : పొందూరి వెంకట రమణారావు , మైక్రో బయాలజిస్టు. (మ.2005)
ఏప్రిల్ 12 : వినూమన్కడ్ , భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు. (మ.1978)
ఏప్రిల్ 29 : ఆవుల గోపాలకృష్ణమూర్తి ఎ.జి.కె.గా పేరొందిన హేతువాది. రాడికల్ హ్యూమనిస్టు, సమీక్ష పత్రికలు నడిపారు (మ.1966)
మే 29 : జాన్ ఎఫ్ కెనడి , అమెరికా సంయుక్త రాష్ట్రాలకు 35వ అధ్యక్షుడు. (మ.1963)
జూన్ 16 : నముడూరు అప్పలనరసింహం , తెలుగు కవి, పండితుడు, అష్టావధాని. (మ.1986)
జూన్ 27 : ముక్కామల అమరేశ్వరరావు - రంగస్థల నటుడు, దర్శకుడు (మ.1991)
జూలై 17 : దుక్కిపాటి మధుసూదనరావు , తెలుగు సినీ నిర్మాత . (మ.2006)
ఆగష్టు 25 : దేవులపల్లి రామానుజరావు , రచయిత.
సెప్టెంబర్ 23 : అసీమా చటర్జీ , భారతీయ మహిళా రసాయన శాస్త్రవేత్త. (మ.2006)
అక్టోబర్ 19 : ఎస్.ఎస్.శ్రీఖండే , భారతీయ గణిత శాస్త్రవేత్త.
నవంబరు 8 : చిటిమెళ్ళ బృందావనమ్మ , విద్యావేత్త సంఘ సేవకురాలు, చిత్రకారిణి. (మ.2008)
నవంబరు 9 : పిడతల రంగారెడ్డి , ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకరు, మాజీ శాసనమండలి అధ్యక్షుడు. (మ.1991)
నవంబర్ 11 : కమల్ రణదివె , భారత దేశానికి చెందిన కణ జీవ శాస్త్రవేత్త. భారత మహిళా శాస్త్రవేత్తల సంఘం స్థాపకురాలు. (మ.2001)
నవంబరు 13 : వసంత్‌దాదా పాటిల్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి.
నవంబర్ 19 : ఇందిరా గాంధీ , భారత మాజీ ప్రధానమంత్రి. (మ.1984)
డిసెంబర్ 25 : ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ , కవయిత్రి, పరిశోధకురాలు, గృహలక్ష్మి స్వర్ణకంకణ గ్రహీత (మ.1996)
20వ శతాబ్దం
సంవత్సరాలు శతాబ్దాలు