1971 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
జనవరి 1 : కళాభవన్ మణి , భారతీయ సినిమా నటుడు, గాయకుడు. (మ.2016)
ఫిబ్రవరి 1 : అజయ్ జడేజా , భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.
ఏప్రిల్ 16 : సెలీనా , మెక్సికన్-అమెరికన్ గాయని. (మ.1995)
జూన్ 27 : దీపేంద్ర, నేపాల్ రాజు.
జూలై 3 : జూలియన్ అసాంజే, ఆస్ట్రేలియన్ ప్రచురణకర్త, పాత్రికేయుడు, మాద్యమ, అంతర్జాల వ్యవస్థాపకుడు, మాద్యమ విమర్శకుడు, రచయిత, కంప్యూటర్ ప్రోగ్రామర్, రాజకీయ, అంతర్జాల కార్యకర్త.
జూలై 14 : పంకజ్ భడౌరియా , 2010లో జరిగిన మాస్టర్ షెఫ్ ఇండియా మొదటి సీజన్ విజేత.
జూలై 17 : సౌందర్య , సినిమా నటి. (మ.2004)
జూలై 29 : సోనాల్ ఝా - సినిమా, టెలివిజన్ నటి.
సెప్టెంబర్ 2 : పవన్ కళ్యాణ్ , తెలుగు సినిమా కథానాయకుడు.
నవంబర్ 7 : రీతూపర్ణ సేన్ గుప్త, బెంగాలి సినిమాలో నటి.
డిసెంబర్ 18 : బర్ఖాదత్ , టిలివిజన్ పాత్రికేయురాలు. పద్మశ్రీ పురస్కార గ్రహీత.
డిసెంబర్ 29 : హీరా రాజగోపాల్ , భారతీయ సినిమా నటి.
20వ శతాబ్దం
సంవత్సరాలు శతాబ్దాలు