1955 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
ఎస్.బి.ఐ.లోగో మమతా బెనర్జీ అరుణ్ లాల్ జనవరి 5 : మమతా బెనర్జీ , మొదటి పశ్చిమ బెంగాల్ మహిళా ముఖ్యమంత్రిణి.
జనవరి 28 : వినోద్ ఖోస్లా , ఇండియన్-అమెరికన్ వెంచర్ క్యాపిటలిస్ట్
మార్చి 3 : జస్పాల్ భట్టి , హాస్య, వ్యంగ్య టెలివిజన్ కళాకారుడు. (మ.2012)
మే 4 : అంజు చధా , భారతీయ జీవరసాయన శాస్త్రవేత్త.
మే 20 : సిరివెన్నెల సీతారామశాస్త్రి , తెలుగు సినీగీత రచయిత
మే 22 : పి. చంద్రశేఖర అజాద్ , కథా రచయిత, నవలారచయిత.
జూన్ 18 : శాండీ అల్లెన్ Archived 2011-08-10 at the Wayback Machine , ప్రపంచంలో ఎత్తైన మహిళ (7'7 1/4" (232 సెంటిమీటర్లు). 53వ ఏట మరణించింది. (మ.2008)
జూలై 1 : పాలగిరి రామక్రిష్ణా రెడ్డి , నూనె టెక్నాలజీస్టు. ఈయన గత 35 సంవత్సరాలు నూనె గింజల నుండి వివిధ రకాల నూనె లను వేరుచేయడంలో తన అమూల్యమైన అనుభవాన్ని పంచాడు.
జూలై 19 : రోజర్ బిన్నీ , భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
జూలై 27 : అలాన్ బోర్డర్ , ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ కెప్టెన్.
ఆగష్టు 1 : అరుణ్ లాల్ , భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.
ఆగష్టు 22 : చిరంజీవి , తెలుగు చలనచిత్ర నటుడు.
సెప్టెంబర్ 5 : ఎం.కోదండరాం , తెలంగాణ ఉద్యమ నాయకుడు.
అక్టోబరు 12 : హేమా చౌదరి , దక్షిణ భారత సినిమా నటి.
అక్టోబరు 12 : బియ్యాల జనార్ధన్‌రావు , మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు , ప్రొఫెసర్ . (మ. 2002)
అక్టోబరు 17 : స్మితాపాటిల్, హిందీ సినీనటి.
నవంబర్ 3 : కాత్యాయని విద్మహే , అభ్యుదయ రచయిత్రి.
నవంబర్ 24 : ఇయాన్ బోథం , ఇంగ్లాండు మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
: గూడ అంజయ్య , జానపదగేయాల రచయిత. (మ.2016) అలెగ్జాండర్ ఫ్లెమింగ్
20వ శతాబ్దం
సంవత్సరాలు శతాబ్దాలు