1953 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
బెనజిర్ భుట్టో జనవరి 3 : భరత్ భూషణ్ , తెలంగాణ చిత్రకారుడు, ఫోటోగ్రాఫర్ (మ. 2022)
ఫిబ్రవరి 28 : పాల్ క్రుగ్మన్, అమెరికా ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి విజేత.
మార్చి 18 : టి.దేవేందర్ గౌడ్ , రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి.
మార్చి 23 : అశోక్ దాస్ , భారతీయ అమెరికన్ సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త.
ఏప్రిల్ 14 : కొమరవోలు శ్రీనివాసరావు , రంగస్ధల, టివి, రేడియో నటుడు.
జూన్ 18 : జి. రాజ్ కుమార్ , రాజకీయ నాయకుడు, జిహెచ్ఎంసీ మాజీ డిప్యూటి మేయర్ (మ. 2021)
జూన్ 21 : బెనజీర్ భుట్టో , పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి. (మ.2007)
జూన్ 23 : జాస్తి చలమేశ్వర్ , సుప్రీంకోర్టు న్యాయమూర్తి.
జూలై 23 : గ్రాహం గూచ్ , ఇంగ్లాండు మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
ఆగస్టు 23 : అట్టాడ అప్పల్నాయుడు , ఉత్తరాంధ్రకు చెందిన కథా, నవలా రచయిత.
సెప్టెంబర్ 7 : మమ్ముట్టి , మలయాళ సినీ నటుడు.
సెప్టెంబర్ 9 : సి.హెచ్. మల్లారెడ్డి , 16వ లోక్సభలో మల్కాజిగిరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యుడు.
నవంబర్ 24 : యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ , తలుగు, హిందీ భాషలలో పి.హెచ్.డి. పట్టా సాధించాడు.
నవంబర్ 27 : బప్పీలహరి , హిందీ సంగీత దర్శకుడు.
డిసెంబర్ 8 : మనోబాల , సినిమా నటుడు, నిర్మాత, దర్శకుడు (మ. 2023)
డిసెంబర్ 27 : కెవిన్ రైట్ , ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
డిసెంబర్ 31 : ఆర్.నారాయణమూర్తి , విప్లవ సినిమాల నిర్మాత , దర్శకుడు, నటుడు.జనవరి 25 : పాశంవారి వెంకట రామారెడ్డి , నిజాం పరిపాలనలో పోలీసు ఉన్నతాధికారి. (జ.1869)
మార్చి 29 : జమలాపురం కేశవరావు , నిజాం నిరంకుశ పాలను ఎదిరించిన వ్యక్తి. (జ.1908)
జూన్ 18 : పాలకోడేటి శ్యామలాంబ , స్వాతంత్ర్య సమరయోధురాలు, సత్యాగ్రహంలోనూ పాల్గొని జైలులో కఠిన కారాగార శిక్ష అనుభవించింది. (జ.1902)
జూన్ 30 : బలిజేపల్లి లక్ష్మీకాంతం , స్వాతంత్ర్య సమరయోధులు, అవధాని, నాటక రచయిత , రంగస్థల, సినిమా నటులు. (జ.1881)
ఆగష్టు 25 : సురవరం ప్రతాపరెడ్డి , పత్రికా సంపాదకుడు, పరిశోధకుడు, క్రియాశీల ఉద్యమకారుడు. (జ.1896)
అక్టోబరు 29 : ఘంటసాల బలరామయ్య , తెలుగు సినిమా నిర్మాత, దర్శకులు. (జ.1906)
డిసెంబర్ 19 : వనారస గోవిందరావు , శ్రీ శారదా మనో వినోదినీ సభ’ అనే నాటక సమాజాన్ని స్థాపించి, స్టేజి నాటకాలు వేయడం ప్రారంభించారు. ఆ సభే నేటి సురభి కంపెనీలకు మాతృసంస్థ.
20వ శతాబ్దం
సంవత్సరాలు శతాబ్దాలు